Field Worker Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు భర్తీ

Field Worker Jobs 2023 :

NIN నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి ఫీల్డ్ వర్కర్, SRF పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. కేంద్రప్రభుత్వం నుండి విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. NIN యొక్క ఈ నోటిఫికేషన్ నందు గల ఫీల్డ్ వర్కర్ జాబ్స్ సాధించిన వారికి మొత్తం రూ 18,000 వరకు జీతం లభిస్తుంది. మెయిల్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 25, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు NIN Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

NIN Vacancy 2023 :

NIN నోటిఫికేషన్ నందు ఫీల్డ్ వర్కర్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 65 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 13, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టులుఖాళీలు
జూనియర్ మెడికల్ ఆఫీసర్06
సీనియర్ రీసెర్చ్ ఫెలో 12
ప్రాజెక్ట్ అసిస్టెంట్ 07
ఫీల్డ్ వర్కర్ 36
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 08
Railway jobs 2023

NIN Recruitment 2023 Eligibility Criteria :

ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను NIN Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

ఫీల్డ్ వర్కర్ – 12వ తరగతి మరియు అనుభవం
జూనియర్ మెడికల్ ఆఫీసర్ – MBBS/BAMS/BDS
సీనియర్ రీసెర్చ్ ఫెలో – ఫుడ్ మరియు న్యూట్రిషన్ లో యంయస్సి
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – DMLT, B.Sc నర్సింగ్, MLTలో గ్రాడ్యుయేషన్
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – సైన్స్‌లో గ్రాడ్యుయేషన్

ఎంపిక విధానం :

NIN Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఆన్ లైన్ ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్

వేతనం :

NIN యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం వ్యవసాయ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • జూనియర్ మెడికల్ ఆఫీసర్ – రూ 60,000/-
  • SRF – రూ 44,450/-
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ – రూ 31,000/-
  • ఫీల్డ్ వర్కర్ – రూ 18,000/-
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – రూ 32,000/-

మరిన్ని జాబ్స్ :

NIN Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

NIN Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 13, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 25, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

3 thoughts on “Field Worker Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *