EMRS Hostel Warden jobs 2023 ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల

EMRS Hostel Warden jobs 2023 :

EMRS విద్యాశాఖ పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుండి 10391 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మనందరికి తెలిసినటువంటిదే, తెలిసిన వారందరూ ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది అప్లై చేసుకోలేదు, మరి వారందరి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ NESTS ద్వారా మళ్లీ తెరవబడింది. మునుపటి అవకాశాన్ని కోల్పోయిన అర్హతగల అభ్యర్థుల కోసం ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 19, 2023 వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు, కావున దరఖాస్తుల చేసుకుని అవకాశాన్ని సద్వినియోగించుకోండి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

ఇందులో భాగంగా TGT, PGT, హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/ క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ మరియు అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతలు, ఎంపిక విధానం ఇలా తదితర పూర్తి వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు. EMRS పరీక్ష తేదీ 2023 పూర్తి షెడ్యూల్‌తో త్వరలో EMRS తన అధికారిక వెబ్‌సైట్ emrs.tribal.gov.inలో ప్రకటించబడుతుంది.

EMRS TGT Vacancies 2023 :

EMRS నోటిఫికేషన్ నందు మొత్తం 10,391 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ అక్టోబర్ 13, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
EMRS ప్రిన్సిపాల్ 303
EMRS పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) 2266
EMRS అకౌంటెంట్ 361
EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) 759
EMRS ల్యాబ్ అటెండెంట్ 373
EMRS TGT & ఇతర నాన్ టీచింగ్ పోస్ట్ 6329
303
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) 2266
EMRS అకౌంటెంట్ 361
EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) 759
EMRS ల్యాబ్ అటెండెంట్ 373
EMRS TGT & ఇతర నాన్ టీచింగ్ పోస్ట్ 6329
2266
EMRS అకౌంటెంట్ 361
EMRS జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) 759
EMRS ల్యాబ్ అటెండెంట్ 373
EMRS TGT & ఇతర నాన్ టీచింగ్ పోస్ట్ 6329
361
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) 759
ల్యాబ్ అటెండెంట్ 373
TGT & ఇతర నాన్ టీచింగ్ పోస్ట్
◆ హాస్టల్ వార్డెన్ – 669
6329
మొత్తం ఖాళీలు10,391
Postal jobs 2023
  • Hostel Warden పోస్టుల అర్హతలు, ఎంపిక విధానం, అప్లై లింకులు ఇలా తదితర పూర్తి వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు – క్లిక్ హియర్
  • Attendar, JSA పోస్టుల అర్హతలు, ఎంపిక విధానం, అప్లై లింకులు ఇలా తదితర పూర్తి వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు – క్లిక్ హియర్

Author: telugunewsadda

8 thoughts on “EMRS Hostel Warden jobs 2023 ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *