MTS jobs 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

MTS jobs 2024 :

DSSSB ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుండి MTS మల్టిటాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ – 4 స్థాయి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా వివిధ విభాగాలలోని మొత్తం అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

DSSSB MTS Recruitment 2024 :

DSSSB నోటిఫికేషన్ నందు మల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 567 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 27, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టుల పేర్లుపోస్టుల సంఖ్య
మల్టిటాస్కింగ్ స్టాఫ్567

DSSSB MTS Notification 2024 Eligibility Criteria :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్స్ :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

6 thoughts on “MTS jobs 2024 కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *