Collector Office jobs 2023 కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Collector Office jobs 2023 :

APCTD ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ వారు కలెక్టర్ కార్యాలయం నుండి ఉద్యోగాల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రాంతీయ GST ఆడిట్ కార్యాలయంలోని 07 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు, 05 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ ఉద్యోగాలు పొందవచ్చు కావున ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

APCTD Recruitment 2023 Eligibility Criteria :

డేటా ఎంట్రీ ఆపరేటర్ – భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ మరియు MS ఆఫీస్ /PGDCA/DCA కోర్సు కలిగి ఉండాలి లేదా ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
  • చిరునామా – Regional GST Audit & Enforcement Office, Tirupati, 7th floor, A Block, O/o The Collector & District Magistrate, Padmavathi Nilayam, Tirupati.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

1 thought on “Collector Office jobs 2023 కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *