APVVP Recruitment 2023 ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్

APVVP Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అనంతపురం జిల్లాలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లా నందు గల ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆఫ్ ‌లైన్ విధానంలో అప్లై చేయాల్సిన ఉంటుంది. ఆఫ్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 14, 2023న ప్రారంభమై మరియు అక్టోబర్ 21, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఇంటర్వ్యూకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు APVVP Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

APVVP Notification 2023 Vacancy :

APVVP నోటిఫికేషన్ నందు అటెండర్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 58 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు అక్టోబర్ 14 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరు – పోస్టుల సంఖ్య
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 2
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌ 2 – 2
రేడియోగ్రాఫర్ – 1
థియేటర్ అసిస్టెంట్ – 8
ల్యాబ్ అటెండెంట్ – 2
పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 3
మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ / రికార్డ్ అసిస్టెంట్ – 2
జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ / ఎంఎన్‌వో / ఎఫ్‌ఎన్‌వో – 28
ఆఫీస్ సబార్డినేట్ – 1
ప్లంబర్ – 5
ఎలక్ట్రీషియన్ – 1
ఆడియోమెట్రీషియన్ / ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – 1
మొత్తం పోస్టుల సంఖ్య – 56

AP Outsourcing jobs 2023 Eligibility Criteria :

అర్హతలు :

FNO, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఇతర ఖాళీలను APVVP Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • ఫార్మసిస్ట్ గ్రేడ్-II :
  • డి.ఫార్మా/ బి.ఫార్మాలో ఉత్తీర్ణత (లేదా)
  • A.P. ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ Gr.II :
  • తప్పనిసరిగా DMLT లేదా B.Sc (MLT) కలిగి ఉండాలి
  • ప్రభుత్వంలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC) ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులు.
  • ల్యాబ్ అటెండెంట్ :
  • గుర్తింపు పొందిన పాఠశాల నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి.
  • SSC/10th లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. 2. బోర్డ్ ఆఫ్ ఇంటర్ నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్ నిర్వహించే ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT విద్య, AP (లేదా) ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా ఇతర సంస్థ నుండి.
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్ :
  • గుర్తింపు పొందిన వారి నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి.
  • మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్ :
  • గుర్తింపు పొందిన వారి నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి.
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ కార్యాలయం
  • గుర్తింపు పొందిన వారి నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

AP Govt jobs 2023 Notification ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

APVVP యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • రేడియోగ్రాఫర్ – రూ 32,500/-
  • మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ – రూ 15,000/-

మరిన్ని జాబ్స్ :

APVVP Recruitment 2023 apply process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • SC, ST, OBC అభ్యర్థులు- రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

APVVP Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్14, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ 21, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

4 thoughts on “APVVP Recruitment 2023 ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *