APSRTC Recruitment 2023 ఏపియస్ఆర్టీసీ నుండి 2500 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన

APSRTC Recruitment 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ అభ్యర్ధులకు మంచి సుభవార్త. ఎపియస్ఆర్టిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి అదిరిపోయే నోటిఫికేషను రానుంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్ధులందరికీ చాలా మంచి సువర్ణ అవకాశం రావడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతతో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి మంచి ప్రకటన విడుదల విడుదల అవ్వడం జరిగింది. 2,500 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనుటకు ప్రతిపాదనలు పంపించారు. ఇక ప్రభుత్వ అనుమతే ఆలస్యం, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనగా నెల రోజుల్లో నియామక నోటీసు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు గారు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. ఎంపిక ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేసిన వెంటనే శిక్షణ పూర్తి చేసుకొని జనవరి నాటికి విధుల్లోకి వచ్చే విధంగా కార్యాచరణ జరిగిందని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

చాలా చక్కని అవకాశం కాబట్టి విడుదలైన వెంటనే మరో పోస్టు ద్వారా తెలియజేస్తాము దరఖాస్తు చేసుకుందురు. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కనుక APSRTC నుండి విడుదలయ్యే ఉద్యోగాలను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం. అభ్యర్థులు APSRTC Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

APSRTC Vacancy 2023 :

APSRTC నోటిఫికేషన్ నందు గల డ్రైవర్ పోస్టులతో కలిపి మొత్తం 2500 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు అప్లికేషన్ త్వరలో ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
డ్రైవర్2500

APSRTC Notification 2023 Eligibility Criteria :

డ్రైవర్ మరియు ఇతర ఖాళీలను APSRTC Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు క్రింది విధంగా ఉంటుంది.

 • SC, ST వారికి 5 సంవత్సరాలు,
 • BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

డ్రైవర్ :

 • 10వ తరగతి ఉత్తీర్ణత
 • హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

కండక్టర్ :

 • 10వ తరగతి ఉత్తీర్ణత.

వేతనం :

APSRTC యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

 • APSRTC డ్రైవర్ జీతం – రూ21,350/- నుండి రూ 32,700/-
 • APSRTC బస్ కండక్టర్ జీతం – రూ 18,000/- నుండి రూ 25,000/-

ఎంపిక ప్రక్రియ :

APSRTC Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

 • మెరిట్
 • డ్రైవింగ్ టెస్ట్

మరిన్ని జాబ్స్ :

APSRTC Recruitment 2023 apply online :

 • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – నోటిఫికేషన్ రాగానే తెలియజేస్తాము
 • మిగితా అభ్యర్ధులు – నోటిఫికేషన్ రాగానే తెలియజేస్తాము

ముఖ్యమైన తేదీలు :

APSRTC Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

 • దరఖాస్తు ప్రారంభం : Coming Soon
 • దరఖాస్తు చివరి తేదీ : Coming Soon
నోటిఫికేషన్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Author: telugunewsadda

22 thoughts on “APSRTC Recruitment 2023 ఏపియస్ఆర్టీసీ నుండి 2500 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన

 1. Meeru post chesina news lo driver maatrame mention chesaru,conductor post gurinchi ledu…driver postlu okatenaaa?conductor postlu kuda release chesthara?

 2. August lo notification osthundi annaru,driver postlu okatena?? Conductor postlu kuda release chesthara???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *