APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ నుండి నోటిఫికేషన్ల పర్వం మొదలైంది

APPSC Recruitment 2023 :

APPSC ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నుండి నోటిఫికేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటికే రవాణాశాఖలోని AMVI అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తులు శ్వీకరిస్తున్నారు. నేడో రేపో గ్రూప్‌-1, గ్రూప్‌-2, విశ్వవిద్యాలయాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 140 పోస్టులను, అలాగే గ్రూప్‌-2 విభాగానికి సంబంధించి సుమారు 1082 పోస్టులతో క‌లిపి మొత్తం 1212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఇవి పరిమినెంట్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీలను గమనిద్దాం. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యం, ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి 3925 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన APPSC నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నవంబర్‌ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

APPSC నుండి విడుదలయ్యే నోటిఫికేషన్లన్నియు మంచి స్థాయి మరియు భారీ జీతంతో ఉంటాయి కాబట్టి మీరూ సాధించినట్లయితే చాలా చక్కని అవకాశం. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు APPSC Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

APPSC Vacancy 2023 :

APPSC నోటిఫికేషన్ నందు గ్రూప్ 1, గ్రూప్ 2, తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 5142 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ ఆగస్టు 20, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
గ్రూప్ – 1140
గ్రూప్ – 21082
అసిస్టెంట్ ప్రొఫెసర్3925
AMVI15
Postal jobs 2023

APPSC Group 2 Recruitment 2023 Eligibility :

గ్రూప్ 1 మరియు ఇతర ఖాళీలను APPSC Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • గ్రూప్ -1 మరియు గ్రూప్ – 2 : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • AMVI : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణత
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు NET క్వాలిఫై ఉండాలి.

ఎంపిక విధానం :

APPSC Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష

వేతనం :

APPSC యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • 7th పే కమీషన్ ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ 59,120/-
  • AMVI – రూ 48,440/-
  • గ్రూప్ 2 – రూ 45,000/-
  • గ్రూప్ 1 – రూ 62,000/- మరియు అలెవెన్సులు

మరిన్ని జాబ్స్ :

APPSC Group 1 Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

APPSC AMVI Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం. ప్రస్తుతం AMVI పోస్టులను ఆన్ లైన్ చేయుటకు రేపు ఆగస్టు 21 తేదీ నుండి ప్రారంభమవుతుంది. మిగితా నోటిఫికేషన్ ఆన్ లైన్ ప్రక్రియ మొదలవగానే తెలియజేస్తాము.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 21, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 31, 2023
పాత నోటిఫికేషన్క్లిక్ హియర్
కొత్త నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

9 thoughts on “APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ నుండి నోటిఫికేషన్ల పర్వం మొదలైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *