APMSRB Recruitment 2023 ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగాలు

APMSRB Recruitment 2023 :

APMSRB ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుండి ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ఎంపికయ్యే విధంగా మంచి ఉద్యోగ‌ నోటిఫికేషను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను గమనిద్దాం. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

గైనకాలజీ విభాగంలో 12 పోస్టులు, అనస్థీషియా విభాగంలో 15 పోస్టులు, పీడియాట్రిక్స్ విభాగంలో 11 పోస్టులు, జనరల్ మెడిసిన్ విభాగంలో 37 పోస్టులు, జనరల్ సర్జరీ విభాగంలో 03 పోస్టులు, ఆర్థోపెడిక్స్ విభాగంలో 01 పోస్టు, ఆఫ్తాల్మాలజీ విభాగంలో 10 పోస్టులు, రేడియాలజీ విభాగంలో 38 పోస్టులు, పాథాలజీ విభాగంలో 02 పోస్టులు, ENT విభాగంలో 07 పోస్టులు, డెర్మటాలజీ విభాగంలో 11 పోస్టులు, సైకియాట్రీ విభాగంలో 01 పోస్టు, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 02 పోస్టులు కలవు.

AP Contract Jobs 2023 :

అర్హతల వివరాల్లోకి వెళ్దాం, దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 42 సంవత్సరాల వయస్సు మించకూడదు మరియు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు :

ఇంటర్వ్యూలు నిర్వహించే స్థలం : డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్‌, ఇ.నెం.77-2/జి, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 522501

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *