APGV Recruitment 2023 సచివాలయాలలో ఉద్యోగాల భర్తీకి ఒకేసారి రెండు నోటిఫికేషన్లు

APGV Recruitment 2023 :

సచివాలయాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒకేసారి రెండు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వైయస్సార్ కడప జిల్లా మరియు నెల్లూరు జిల్లాలోని సచివలయాలలో ఖాళీగా గల వలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు. ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత గ్రామాలలో ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి మంచి అవకాశం కాబట్టి నోటిఫికేషన్ వదలకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. సచివాలయాలలోని ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ విధానం ద్వారా నవంబర్ 10, 2023న ప్రారంభమయ్యాయి మరియు నవంబర్ 11, 2023న ముగిస్తాయి. రెండు రోజే సమయం ఉంది కావున అభ్యర్థులు APGV jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనం ద్వారా పొంది వెంటనే అప్లై చేసుకోగలరు.

Grama Ward Sachivalayam Recruitment 2023 Vacancy :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, వైయస్సార్ కడప జిల్లాల నందు గల పలు గ్రామాలు మరియు నగరపాలక సంస్థలోని పలు సచివాలయాల నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు గల వలంటీర్ పోస్టులన్ని కలిపి 275 ఖాళీలు కలవు. ఈ నోటిఫికేషన్ యొక్క ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ నవంబర్ 10, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
నెల్లూరు147
వైయస్సార్ కడప128
Telugu news adda

Sachivalayam Recruitment 2023 Apply online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *