APEDA Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APEDA Recruitment 2023 :

వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్‌మెంట్ అథారిటీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు. ఆన్ లైన్ దరఖాస్తులు అక్టోబర్ 10, 2023న ప్రారంభమై మరియు నవంబర్ 07, 2023న ముగిస్తాయి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు. అభ్యర్థులు APEDA Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

APEDA Vacancy 2023 :

APEDA నోటిఫికేషన్ నందు అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 05 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ అప్లై ప్రక్రియ అక్టోబర్ 10, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్05

Agriculture jobs 2023 Eligibility Criteria :

అర్హతలు :

అసిస్టెంట్ మేనేజర్ మరియు ఇతర ఖాళీలను APEDA Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • వ్యవసాయంలో బ్యాచిలర్ డిగ్రీ/ హార్టికల్చర్/ వెటర్నరీ/ఫుడ్ ప్రాసెసింగ్/విదేశీ వాణిజ్యం/ ప్లాంటేషన్/ నిర్వహణ

ఎంపిక ప్రక్రియ :

APEDA Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • రాతపరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

APEDA యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • అసిస్టెంట్ మేనేజర్ – రూ 35,400/-

మరిన్ని జాబ్స్ :

APEDA Recruitment 2023 apply online :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-
  • SC, ST, OBC అభ్యర్థులు- రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

APEDA Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : అక్టోబర్12, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 07, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

5 thoughts on “APEDA Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *