AP Welfare Department Recruitment 2023 వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

AP Welfare Department Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అనకాపల్లి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సొంత గ్రామాలలోనే కేవలం 10వ తరగతి అర్హతతో ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు కావున ఇదొక అద్భుతమైన అవకాశంగా భావించండి. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా పంచాయతీ పరిధిలోని గ్రామాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

అనకాపల్లి డివిజన్ పరిధిలో 48 పోస్టులు కలవు. ఇందులో అంగన్వాడీ టీచర్ – 03 మినీ అంగన్వాడీ టీచర్ – 08 ఆయా – 37 మరియు నర్సీపట్నం డివిజన్ పరిధిలో 24 పోస్టులు కలవు. ఇందులో అంగన్వాడీ టీచర్ – 06 మినీ అంగన్వాడీ టీచర్ – 01 ఆయా – 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Anganwadi jobs 2023 Application form :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 24, 2023వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు పత్రమును సరైన సమాచారంతో నింపి కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్వి, వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి / స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

3 thoughts on “AP Welfare Department Recruitment 2023 వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *