AP Sachivalayam Vacancies 2023 జిల్లాల వారీగా ఖాళీల ప్రకటనలో భాగంగా నేడు మరో జిల్లా ఖాళీలు

AP Sachivalayam Vacancies 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్టోబర్ 02, 2019న గాంధీ జయంతి సంద ర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి వాటి ద్వారానే అవి అమలవుతున్నాయి. మొదటి విడత ప్రకటనలో అన్ని ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో 2020లో రెండో విడత నందు ఉద్యోగులను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. దీనితో త్వరలో మూడవ విడుత నోటిఫికేషన్ ద్వారా వీటన్నిటినీ భర్తీకి చేయనున్నారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఖాళీల ప్రకటన విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి.

మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు
టెలిగ్రామ్
వాట్సాప్ గ్రూప్ – 8
telugunewsadda

Grama Ward Sachivalayam Recruitment 2023 :

పోస్టు పేరుఖాళీలు
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 78 పోస్టులు
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 51 పోస్టులు
గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 57 పోస్టులు
ANM (గ్రేడ్-III) (మహిళలకు మాత్రమే) – 14 పోస్టులు
పశుసంవర్ధక సహాయకుడు – 542 పోస్టులు
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 125 పోస్టులు
విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15 పోస్టులు
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 03 పోస్టులు
మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 112 పోస్టులు
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 41 పోస్టులు
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 30 పోస్టులు
సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 26 పోస్టులు
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 29 పోస్టులు
వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 31 పోస్టులు
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 28 పోస్టులు
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 44 పోస్టులు
వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 17 పోస్టులు
ఎనర్జీ అసిస్టెంట్ – 09 పోస్టులు
మొత్తం ఖాళీలు – 1303 పోస్టులు
Postal jobs 2023

శాఖల వారీ అర్హతలకు క్లిక్ చేయండి – క్లిక్ హియర్

ap sachivalayam jobs 2023

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

10 thoughts on “AP Sachivalayam Vacancies 2023 జిల్లాల వారీగా ఖాళీల ప్రకటనలో భాగంగా నేడు మరో జిల్లా ఖాళీలు

  1. Hello sir my name is Ravi Kumar iam studying become .iam waiting for sachivalayam post application.post realese date eppuduu. I applied post vro, ps post waiting for job.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *