AP RBK Recruitment 2023 రైతు భరోసా కేంద్రాలలో 6856 ఉద్యోగాలు భర్తీ

AP RBK Recruitment 2023 :

AP RBK ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలలో ఖాళీగా గల 6856 ఉద్యోగాలను భర్తీ చేయమని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. AP రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేయనుంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు, డిగ్రీ విద్యార్హత కల్గిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

AP Govt Jobs 2023

AP RBK Jobs Vacancy 2023 :

పోస్టు పేరుఖాళీలు
పశుసంవర్ధక శాఖ4656 పోస్టులు
ఉద్యనవనశాఖ1644
వ్యవసాయశాఖ467
పట్టు సహాయకులు23
మొత్తం ఖాళీలు
Attendar jobs 2023

AP Village Agricultural Assistant Notification 2023 Eligibilty Criteria :

వయస్సు :

RBK నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ఓకేషనల్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా
  • సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

Sachivalayam 3rd Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – త్వరలో తెలియజేస్తాము
  • మిగితా అభ్యర్ధులు – త్వరలో తెలియజేస్తాము
  • విధానము – ఆన్ లైన్ / డెబిట్ కార్డ్

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది : త్వరలో తెలియజేస్తాము
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : త్వరలో తెలియజేస్తాము

ఎంపిక ప్రక్రియ :

  • రాత పరీక్ష
  • ధ్రువపత్రాల పరిశీలన
AP Sachivalayam 3rd Notification 2023 :
నోటిఫికేషన్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

6 thoughts on “AP RBK Recruitment 2023 రైతు భరోసా కేంద్రాలలో 6856 ఉద్యోగాలు భర్తీ

  1. Sir/mam my name is nikitha we are a post graduate holders …….what is the minimum egliblity test for women to write our examination to do our government jobs …..

  2. inter diploma kuda rayavaccha sir
    Okk apost ki apply cheyivacch
    Nadhi crop production management course 2year complete sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *