
AP Outsourcing jobs Notification 2023 :
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి WDCW జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ లైన్ విధానంలో గాని ఆఫ్ లైన్ విధానంలో గాని అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు.
చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఇంటర్వ్యూకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు DMHO Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.
DCPU Recruitment 2023 Vacancy :
DCPU నోటిఫికేషన్ నందు ఆయా, చోకిదార్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 22 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో ఆఫ్ లైన్ అప్లై ప్రక్రియ నవంబర్ 08, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.
పోస్టు పేరు – పోస్టుల సంఖ్య |
అయా(మహిళలు) – 06 చౌకీదార్(మహిళలు) – 01 జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్ – 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్ – 01 లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – 01 కౌన్సెలర్ – 01 సోషల్ వర్కర్ - 02 అకౌంటెంట్ – 01 డేటా అనలిస్ట్ – 01 అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 అవుట్‌రీచ్ వర్కర్స్ – 01 మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళలు) – 01 సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్ (మహిళలు) – 01 నర్సు(మహిళలు) – 01 డాక్టర్ (పార్ట్ టైమ్) – 01 |
మొత్తం పోస్టుల సంఖ్య – 22 |

AP Outsourcing jobs 2023 Eligibility Criteria :
అర్హతలు :
అకౌంటెంట్ మరియు ఇతర ఖాళీలను WDCW Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయస్సు :
నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
పోస్టును బట్టి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మరిన్ని జాబ్స్ :
- Collector Office jobs 2023 కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP Jobs గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
- APMSRB Recruitment 2023 ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగాలు
- AP Outsourcing jobs 2023 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో ఉద్యోగ నోటిఫికేషన్
- SSC GD Notification 2023 కేవలం 10th అర్హతతో 26,146 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఎంపిక ప్రక్రియ :
AP Govt jobs Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
వేతనం :
AP Govt యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం DCPU వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.
- అయా(మహిళలు) – రూ 7,944/-
- చౌకీదార్(మహిళలు) – రూ 7,944/-
- జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – రూ 40,093/-
AP Outsourcing Recruitment 2023 apply process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
- చిరునామా – District Women Child Welfare and Empowerment Office, Near Balasadan, Paderu, Alluri Sitaramaraju
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
- SC, ST, OBC అభ్యర్థులు- Nill
ముఖ్యమైన తేదీలు :
WDCW Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.
- దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 07, 2023
- దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 16, 2023
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I want job
Kiranommi209@gmail.com
I joing sir
Child product offers post, how apply sir please, online application sir sent me sir
Please sir any one, post outsourcing post give me sir my qualification B. Sc &H.D.S.E(computer). Please on-line application sir🙏
Thankyou
Out sourcing post legal com protection officer job give me sir qualification inter sir