AP Outsourcing jobs 2023 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో ఉద్యోగ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పార్వతీపురం ఖాళీగా గల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 09 టెక్నికల్ అసిస్టెంట్గ గ్రేడ్-III ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేదు, మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20, 2023న ప్రారంభమై, నవంబర్ 30, 2023న ముగిస్తుంది. అభ్యర్థులు APSCSCL Jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు చూసుకుంటే దరఖాస్తు దారులు బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ) లేదా బీఎస్సీ (బీజడ్‌సీ) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

Apscscl Recruitment 2023 :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
  • చిరునామా – జిల్లా పౌర సరఫర మేనేజర్ కార్యాలయం, RDO పార్వతీపురం కాంపౌండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పార్వతీపురం – 535501.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *