AP jobs 2024 ఏపి ప్రభుత్వం జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు భర్తీ

AP jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ వస్తుంది. కేవలం 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత గ్రామాలలోనే పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు కావున ఇదొక అద్భుతమైన అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా పంచాయతీ పరిధిలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

AP Anganwadi jobs 2024 :

AP Anganwadi నోటిఫికేషన్ నందు మొత్తం 52 అప్రెంటిస్ ఖాళీలు కలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా నందు గల అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

డివిజన పేరుపోస్టుల సంఖ్య
చింతపల్లి 03
పాడేరు, రంపచోడవరం, చింతూరు49
మొత్తం52

Anganwadi Notification 2024 Eligibility Criteria :

అర్హతలు గమనిద్దాం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారు స్థానిక వివాహిత మహిలై ఉండాలి, అనగా సొంత పంచాయతీలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

అప్లై విధానం :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు నవంబర్ 30, 2023 చివరి తేదీగా తెలియజేసారు. దరఖాస్తు పత్రమును సరైన సమాచారంతో నింపి కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్ కార్డు, వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

6 thoughts on “AP jobs 2024 ఏపి ప్రభుత్వం జిల్లాల వారీగా గ్రామ పంచాయతీలలో ఉద్యోగాలు భర్తీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *