AP High Court jobs 2024 ఏపి హై కోర్టు నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

AP High Court jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అమరావతిలోని ఏపీ స్టేట్‌ హైకోర్టు నుండి స్టేట్ జ్యుడీషియల్‌ సర్వీసులో ఖాళీగా ఉన్నటువంటి సివిల్‌ జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

AP HC Notification Vacancy 2024 :

AP High Court నోటిఫికేషన్ నందు సివిల్‌ జడ్జి తదితర పోస్టులతో కలిపి మొత్తం 39 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 31, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టుల పేర్లుపోస్టుల సంఖ్య
సివిల్‌ జడ్జి39

AP High Court Recruitment 2024 Eligibility Criteria :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్స్ :

ఎంపిక ప్రక్రియ :

  • స్క్రీనింగ్ టెస్ట్
  • రాత పరీక్ష
  • వైవా వాయిస్ టెస్ట్

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 750/-
  • విధానము – ఆన్ లైన్

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు లు ప్రారంభ తేదీ – జనవరి 31, 2024

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *