AP Govt jobs 2024 ఏపి ప్రభుత్వం నుండి కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt jobs 2024 :

గ్రూప్-4 స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, ప్రభుత్వ వైద్య కళాశాలలు ఖాళీగా గల ఉద్యోగాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ ‌లైన్ విధానంలో విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

AP Outsourcing jobs 2024 Vacancy :

ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలలోని వివిధ ఆసుపత్రులలో 03 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 01 ECG టెక్నీషియన్ పోస్టులు, 04 అటెండర్ పోస్టులు, 03 ఫార్మాసిస్ట్ పోస్టులు, 02 ల్యాబ్ అటెండర్స్ పోస్టులు, 02 డ్రైవర్ పోస్టులు, 02 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 02 వార్డెన్ పోస్టులు, 02 లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు మరియు తదితర పోస్టులను భర్తీ చేసున్నారు. సొంత ప్రాంతాలలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు.

AP Contract jobs 2024 Eligibility Criteria :

అర్హతలు :

లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను AP Contract jobs Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్స్ :

ఎంపిక ప్రక్రియ :

AP Outsourcing jobs 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
DCH Recruitment 2023 apply online :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ నుండి దరఖాస్తు పత్రామును డౌన్లోడ్ చేసుకొని సరైన సమాచారంతో నింపి క్రింది చిరునామా కు పంపగలరు.

చిరునామా :

Rangaraya Medical College, kakinada.

ముఖ్యమైన తేదీలు :

AP Outsourcing Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తులు ప్రారంభ తేది : జనవరి 20, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ : జనవరి 29, 2023

ముఖ్యమైన లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

1 thought on “AP Govt jobs 2024 ఏపి ప్రభుత్వం నుండి కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *