AP District Court Recruitment 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

AP District Court Recruitment 2023 :

జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఇదే శాఖ, పోస్టులలో పని చేస్తూ రిటైర్డ్ అయిన వారికి మంచి అవకాశాన్ని కల్పించారు. ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నారు. కోర్టులలో ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి మంచి అవకాశం కాబట్టి నోటిఫికేషన్ వదలకుండా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా district Court నుండి నోటిఫికేషన్ విడుదలవ్వడమైతే జరిగింది. ఆఫ్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరుటెలిగ్రామ్ గ్రూపు

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా చక్కని అవకాశం. District Court నందు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానం ద్వారా జూలై 27, 2023న ప్రారంభమయ్యాయి మరియు ఆగస్టు 04, 2023న ముగిస్తాయి. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు District Court jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

District Court Job Vacancy 2023 :

నెల్లూరు జిల్లాలోని కోర్టుల నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు అటెండర్, జూనియర్ అసిస్టెంట్, హెడ్ క్లర్క్, తదితర పోస్టులన్ని కలిపి 12 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ జూలై 27, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
జూనియర్ అసిస్టెంట్03
అటెండర్03
హెడ్ క్లర్క్03
స్టెనోగ్రాఫర్03

District Court Recruitment 2023 :

అటెండర్, ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు, ఈ ఉద్యోగ ఖాళీకి కావలసిన అర్హతను తప్పనిసరిగా పూర్తి చేయాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

సంబంధిత పోస్టుల బట్టి గతంలో న్యాయశాఖలో పని చేసి రిటైర్డ్ అయి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

District Court Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఎటువంటి రాతపరీక్ష లేదు
  • మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

వేతనం :

District court యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

మరిన్ని జాబ్స్ :

DC Recruitment 2023 apply online :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

District Court Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : జులై 27, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 04, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

9 thoughts on “AP District Court Recruitment 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *