Andhrapradesh Outsourcing jobs 2023 కేవలం 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Andhrapradesh Outsourcing jobs 2023 :

ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, డి అడిక్షన్ సెంటర్ నందు ఖాళీగా గల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేవలం 8వ తరగతి అర్హతతో ఈ సారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. ఎటువంటి రాతపరీక్ష లేదు మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇవి ఔట్ సోర్సింగ్ పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20, 2023న ప్రారంభమై, ఆగస్టు 28, 2023న ముగిస్తుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

సొంత ప్రాంతాలలో జాబ్ చేసేటువంటి చాలా చక్కని అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఆగస్టు 20, 2023న ప్రారంభమయ్యాయి మరియు ఆగస్టు 28, 2023న ముగిస్తాయి. అభ్యర్థులు AP Govt jobs 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

AP Outsourcing Jobs 2023 :

AP Govt jobs నోటిఫికేషన్ నందు కౌన్సిలర్, వార్డ్ బాయ్స్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 03 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ ఆగస్టు 20, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
కౌన్సిలర్01
వార్డ్ బాయ్స్01
సైక్రియటిస్ట్01
Ts govt jobs 2023

AP Outsourcing Recruitment 2023 Eligibility Criteria :

కౌన్సిలర్, వార్డ్ బాయ్స్ మరియు ఇతర ఖాళీలను Ap govt job Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • సైకియాట్రిస్ట్‌ – ఎంబీబీఎస్,
  • వార్డు బాయ్స్‌ – 8వ తరగతి
  • కౌన్సిలర్‌ – డిగ్రీ

ఎంపిక విధానం :

GGH Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • మెరిట్

వేతనం :

Ap govt jobs యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం ప్రభుత్వం వారు ఇవ్వబడింది గమనించగలరు.

  • సైకియాట్రిస్ట్‌ – రూ 60,000/-
  • వార్డు బాయ్స్‌ – రూ 13,000/-
  • కౌన్సిలర్‌ – రూ 17,500/-

మరిన్ని జాబ్స్ :

AP Outsourcing job Notification 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
  • చిరునామా – సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

AP Govt jobs 2023 notification యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగస్టు 20, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 28, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

1 thought on “Andhrapradesh Outsourcing jobs 2023 కేవలం 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *