Andhrapradesh Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు

Andhrapradesh jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, మత్స్య శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా చేయనున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్‌ దరఖాస్తులు నవంబర్ 10, 2023న ప్రారంభమై మరియు నవంబర్ 22, 2023న ముగిస్తాయి. అభ్యర్థులు AP Fisheries Department Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Fisheries Vacancy 2023 :

AP Fisheries Department నోటిఫికేషన్ నందు సాగర మిత్ర తదితర పోస్టులతో కలిపి మొత్తం 08 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్‌ లైన్‌ ద్వారా అప్లై చేయు అప్లికేషన్ ఫామ్ నవంబర్ 10, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
సాగర మిత్ర08
Ap govt jobs 2023

AP Fisheries Recruitment 2023 :

సాగర మిత్ర మరియు ఇతర ఖాళీలను AP Fisheries Department Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఫిషరీస్ సైన్స్(BFSC) విభాగం నందు గాని లేదా మెరైన్ బయాలజీ విభాగం నందు గాని లేదా జువాలజీలో విభాగం నందు గాని B.Sc పూర్తి చేసి ఉండాలి.

వేతనం :

AP Fisheries Department యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం మత్స్య శాఖ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • సాగరమిత్ర – రూ 15,000/-

మరిన్ని జాబ్స్ :

AP Fisheries Department Recruitment 2023 apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • దరఖాస్తు దారుల ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • SC, ST, OBC అభ్యర్థులు- Nill

ముఖ్యమైన తేదీలు :

AP Fisheries Department Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : నవంబర్ 10, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 22, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *