Amazon Work from Home jobs 2023 అమెజాన్ లో మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్

Amazon Work from home jobs 2023 :

పరిమినెంట్ గా ఇంటి నుండి పని చేయాలనుకుంటున్నారా అదేనండి పరిమినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల వారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇందులో భాగంగా జీఓ ఏఐ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 30, 2023న ముగిస్తుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరగలరు వాట్సాప్ గ్రూప్

Amazon GO AI Associate Vacancy 2023 :

Amazon నోటిఫికేషన్ నందు అసోసియేట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 50 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ సెప్టెంబర్ 18, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
GO AI అసోసియేట్50
Railway jobs 2023

Amazon WFH Jobs 2023 Eligibility Criteria :

అసోసియేట్ ఖాళీలను Amazon Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

ప్రాథమిక అర్హతలు :

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్.
  • MS ఆఫీస్ గురించి మంచి పరిజ్ఞానం.
  • మంచి లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలతో ఏదైనా డొమైన్‌లో 0 – 24 నెలల అనుభవం.

మరిన్ని అర్హతలు :

  • నాన్ ఇంజనీరింగ్ విద్యా నేపథ్యం కలిగి ఉండాలి.
  • బలమైన ఇంటర్ పర్సనల్ & కమ్యూనికేషన్ స్కిల్స్
  • అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు
  • అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు
  • MS ఆఫీస్ గురించి మంచి పరిజ్ఞానం
  • ఇంటర్నెట్‌పై ప్రదర్శించదగిన అవగాహన మరియు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను సెటప్ చేయడం/ఉపయోగించడం మరియు రోజువారీ పని వాతావరణంలో అవసరమైన సాధనాలు/అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన.

మరిన్ని జాబ్స్ :

ఎంపిక విధానం :

Amazon Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • చిన్నపాటి రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

వేతనం :

Amazon యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం అమెజాన్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • సంవత్సరానికి రూ 2,25,000/- నుండి రూ 2,75,900/- వరకు జీతం లభిస్తుంది.

Amazon WFH jobs 2023 Notification Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Nill
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

Amazon WFH Jobs 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 18, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 30, 2023
Amazon GO AI Associate Recruitment 2023 Apply online :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

8 thoughts on “Amazon Work from Home jobs 2023 అమెజాన్ లో మరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *