Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి భారీ నోటిఫికేషన్

పరిమినెంట్ గా ఇంటి నుండి పని చేయాలనుకునే వారికి (పరిమినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్) కోసం ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్ అర్హతతో రెండు తెలుగు రాష్ట్రాల వారికి అమెజాన్ ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

Amazon నోటిఫికేషన్ నందు ప్రాసెస్ అసిస్టెంట్ పోస్టులు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ నవంబర్ 12, 2023న ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి మరియు Microsoft Office అప్లికేషన్‌ల అనుభవం

Amazon Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది గమనించినట్లైతే ముందుగా చిన్నపాటి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి మంచి ప్రదర్శన చేసిన వారికి ఎంపిక చేస్తారు. క్రింది విభాగంలోని ఆన్ లైన్ అప్లై అనే లింకు పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

Author: telugunewsadda

2 thoughts on “Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి భారీ నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *