Airport jobs 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Airport jobs 2023 :

ఎయిర్ పోర్టులలో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మంచి నోటిఫికేషన్ తాజాగా విడుదల కావడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు AIACLAS Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

Airport నోటిఫికేషన్ నందు జూనియర్ ఎక్జిక్యూటివ్ పోస్టులు కలిపి మొత్తం 436 ఖాళీలు కలవు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలోని ఎయిర్ పోర్టులలో పోస్టులున్నాయి, కాబట్టి రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

AIACLAS Junior Executive Eligibility Criteria :

ఫిజిక్స్‌తో సైన్స్‌లో మూడు సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ (B.Sc) మరియు గణితం.
లేదా ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్‌లో పూర్తి సమయం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ. (భౌతిక శాస్త్రం & సెమిస్టర్ల పాఠ్యాంశాల్లో ఏదైనా ఒకదానిలో గణితం సబ్జెక్టులుగా ఉండాలి). అభ్యర్థి మాట్లాడే మరియు వ్రాసిన ఇంగ్లీషు రెండింటిలోనూ కనీస నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. 10వ లేదా 12వ తరగతిలో అభ్యర్థి ఇంగ్లీషు ఒక సబిజెక్టుగా ఒకటిగా ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

BECIL Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 01, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 3, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *