Agriculture jobs 2023 వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Agriculture Jobs 2023 :

వ్యవసాయ శాఖలో పరిమినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచుసే వారందరి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా ఈ సారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. వ్యవసాయ శాఖ అధీనంలోని ICAR పరిశోధన సంస్థలు పరిధిలో గల అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) నుండి పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు. మరి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 18, 2023న ప్రారంభమై, సెప్టెంబర్ 08, 2023న ముగిస్తుంది. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

వ్యవసాయ శాఖ నుండి విడుదలయ్యే నోటిఫికేషన్లన్నియు భారీ జీతంతో ఉంటాయి కాబట్టి మీరూ సాధించినట్లయితే చాలా చక్కని అవకాశం. పరిమినెంట్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ASRB Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

ASRB ARS Vacancy 2023 :

Agriculture jobs నోటిఫికేషన్ నందు ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ తదితర పోస్టులన్ని కలిపి మొత్తం 368 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేయు ప్రక్రియ ఆగస్టు 18, 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుఖాళీలు
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్80
ప్రిన్సిపల్ సైంటిస్ట్288
మొత్తం ఖాళీలు 368
Postal jobs 2023

ASRB Recruitment 2023 Eligibility :

ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ ఖాళీలను ASRB Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 47, 52 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • దరఖాస్తు దారులు తప్పనిసరిగా Ph.D కలిగి ఉండాలి.

ఎంపిక విధానం :

ASRB Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • మెరిట్
  • ఇంటర్వ్యూ

వేతనం :

ASRB యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం ASRB వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ – రూ 1,44,200/-
  • సీనియర్ సైంటిస్ట్ – రూ 1,31,400/-

మరిన్ని జాబ్స్ :

ASRB ARS Notification 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/-
  • మిగితా అభ్యర్ధులు – Nill

ముఖ్యమైన తేదీలు :

ASRB Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

  • దరఖాస్తు ప్రారంభం : ఆగష్టు 18, 2023
  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 05, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
APSRTC jobs 2023

Author: telugunewsadda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *