10th Base Jobs 2024 ఇస్రోలో కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

10th Base Jobs 2024 :

ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 224 ఉద్యోగాల నియామకాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేగలరు – వాట్సాప్ గ్రూప్

ISRO URSC Vacancy 2024 :

ISRO నోటిఫికేషన్ నందు ఫైర్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 224 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా జనవరి 27, 2024 నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టుల పేర్లుపోస్టుల సంఖ్య
టెక్నికల్ అసిస్టెంట్55
సైంటిఫిక్ అసిస్టెంట్06
లైబ్రరీ అసిస్టెంట్01
డ్రాఫ్ట్స్ మ్యాన్ 142
ఫైర్ మ్యాన్ 03
కుక్02
HMV డ్రైవర్02
LMV డ్రైవర్ 06
మొత్తం224

ISRO Notification 2024 Eligibility Criteria :

వయస్సు :

అర్హతలలో ముందుగా వయోపరిమితి గమనిద్దాం దరఖాస్తుదారులు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్స్ :

విద్యార్హతలు :

  • ఫైర్ మ్యాన్ – 10వ తరగతి
  • కుక్ – 10వ తరగతి మరియు అనుభవము
  • HMV డ్రైవర్ – 10వ తరగతితో పాటు 5 సంవత్సరాల అనుభవం
  • LMV డ్రైవర్ – 10వ తరగతితో పాటు 3 సంవత్సరాల అనుభవం
  • సైంటిఫిక్ అసిస్టెంట్ – బియస్సి
  • లైబ్రరీ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో పిజి
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ – సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత
  • టెక్నికల్ అసిస్టెంట్ – డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-
  • విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
railway jobs 2024

Author: telugunewsadda

1 thought on “10th Base Jobs 2024 ఇస్రోలో కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *